ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న దాసి నాగరాజు

నవపక్షం, కుత్బుల్లాపూర్ నియోజవర్గ ప్రతినిధి : 

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మేడ్చల్ అర్బన్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నిజాంపేట్ సర్కిల్, బండారి లేఅవుట్ డివిజన్ ఆర్ జి కె కాలనీలో ఎస్సీ మోర్చా నాయకులు కొంకి రాము ఆధ్వర్యంలో నిర్వహించిన నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో బీజేపీ ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ దాసి నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశ అభివృద్ధి, పేదల సంక్షేమం, సామాజిక సమరసత, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని దాసి నాగరాజు పేర్కొన్నారు. మోడీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి బీజేపీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్బంగా నరేంద్ర మోడీ గారు భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ25 సంవత్సరాలు ప్రభుత్వాధినేతగా పనిచేసిన నేపథ్యంలో 25 ఆశీర్వాద దీపాలు వెలిగించి నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంటూ మరింతగా దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలని కోరారు.
ఈ సందర్భంగా మోడీ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. అనంతరం మిఠాయిలు పంచారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి రచ్చ చక్రధర్, సీనియర్ నాయకులు బాబు చౌదరి, అంజి, సురేష్, కారుణ్య వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి జోసఫ్, ఎస్సీ మోర్చా కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొని ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Hot this week

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

Topics

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.