నూతన సింగిల్ విండో చైర్మన్ మస్తాన్ బాబు, పాలకవర్గ సభ్యులకు అభినందనలు

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 19:

మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో నూతనంగా సింగిల్ విండో చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన ఈడుదుల మస్తాన్ బాబు, నూతన పాలకవర్గ సభ్యులను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆకుల ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ, రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో నూతన పాలకవర్గం రైతులకు, ప్రజలకు నిస్వార్థ సేవలు అందించాలని ఆకాంక్షించారు.

సింగిల్ విండో పరిధిలోని రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తూ, రైతుల సంక్షేమం కోసం సమర్థవంతంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు.

మస్తాన్ బాబు నాయకత్వంలో సింగిల్ విండో అభివృద్ధి చెందడంతో పాటు రైతులకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

Hot this week

లక్కీ డ్రాలో లడ్డూ దక్కించుకున్న పూజారి యశ్వంత్ శర్మ

నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ భక్త...

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకీ నరసింహ తండ్రి మృతికి బీజేపీ నేతల సంతాపం

నవపక్షం, చిట్యాల మండల ప్రతినిధి :  నల్గొండ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు...

నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ సాధారణ మహాసభ

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ...

గణపతి నిమజ్జనంలో విగ్రహదాతకు ఘన సన్మానం

  నవపక్షం, నల్లబెల్లి, సెప్టెంబర్ 24: గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా...

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

Topics

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.