Sunday, November 8, 2026

నిరుద్యోగులకు సువర్ణ అవకాశం.. ఎల్విన్ ఎనర్జీ సోలార్‌లో రీజినల్ మేనేజర్ పోస్టులకు నియామకాలు

నవపక్షం, భీమవరం ప్రతినిధి :

సౌర విద్యుత్ రంగంలో విస్తరిస్తున్న ఎల్విన్ ఎనర్జీ సోలార్ సంస్థలో రీజినల్ మేనేజర్ పోస్టులకు నియామకాలు చేపడుతున్నట్లు సంస్థ ప్రతినిధి రవి ప్రకాష్ తెలిపారు. సంస్థ కార్యకలాపాల విస్తరణలో భాగంగా భీమవరం, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఈ నియామకాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.

సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు అర్హత కలిగిన గృహాలకు ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ సదుపాయాలను చేరువ చేయడంలో భాగంగా సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని రవి ప్రకాష్ తెలిపారు. ఎంపికయ్యే రీజినల్ మేనేజర్లు తమకు కేటాయించిన ప్రాంతాల్లో సోలార్ బిజినెస్ కార్యకలాపాలను పర్యవేక్షించడం, నిర్దేశిత లక్ష్యాలను సాధించడం, వినియోగదారులకు సౌర విద్యుత్‌పై అవగాహన కల్పించడం, సంబంధిత కార్యకలాపాలను సమన్వయం చేయడం వంటి బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి, 30 సంవత్సరాలు పైబడిన పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థుల అనుభవం, అర్హతలను బట్టి వేతనం నిర్ణయించనున్నట్లు వెల్లడించారు. సోలార్ రంగంలో ఆసక్తి ఉన్నవారు, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం 8019561188 నంబర్‌లో సంప్రదించగలరని కంపెనీ ప్రతినిధి రవి ప్రకాష్ తెలిపారు.

Hot this week

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

Topics

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి – నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

నవపక్షం, బచ్చన్నపేట ప్రతినిధి : బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల...

అవల్గావ్‌లో వైభవంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

    మద్నూర్, నవపక్షం: మండలంలోని అవల్గావ్ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళవారం...

ఐఐఐటీడీఎంలో విద్యార్థిని బలవన్మరణం.. స్వగ్రామంలో విషాదం

  నవపక్షం, నర్సంపేట ప్రతినిధి: వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం చంద్రాయపల్లి గ్రామ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.