శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్

నవపక్షం , శాలిగౌరారం మండల ప్రతినిధి :

శాలిగౌరారం మండల నూతన డిప్యూటీ తహసీల్దార్‌గా (డీటీ) మొగిలి విజయ్ శేఖర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన తహసీల్దార్ కార్యాలయంలో విధుల్లో చేరి అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.

మొగిలి విజయ్ శేఖర్ గతంలో నేరేడుగొమ్ము తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహించారు. అక్కడ తనకు అప్పగించిన రెవెన్యూ బాధ్యతలను నిర్వహించిన అనంతరం ప్రస్తుతం డిప్యూటేషన్‌పై శాలిగౌరారం మండల డిప్యూటీ తహసీల్దార్‌గా నియమితులయ్యారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం కార్యాలయ సిబ్బంది నూతన డిప్యూటీ తహసీల్దార్ విజయ్ శేఖర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో రెవెన్యూ పరిపాలనకు సంబంధించిన సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించేందుకు సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తానని విజయ్ శేఖర్ తెలిపారు.

ప్రజలకు సంబంధించిన రెవెన్యూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తామని, కార్యాలయానికి వచ్చే ప్రజలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవసరమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

నూతన డిప్యూటీ తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయ్ శేఖర్‌కు మండల రెవెన్యూ సిబ్బంది, పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.