బాచుపల్లి డివిజన్ బీజేపీ అధ్యక్షురాలిగా విజయలక్ష్మి సుబ్బారావు నియామకం

నవపక్షం, బాచుపల్లి ప్రతినిధి :

భారతీయ జనతా పార్టీ 274 బాచుపల్లి డివిజన్ అధ్యక్షురాలిగా మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావును నియమించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్ర రావు ఆదేశాల మేరకు మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా అధ్యక్షులు డి. గిరివర్ధన్ రెడ్డి ఈ నియామకాన్ని ప్రకటించారు.

విజయలక్ష్మి సుబ్బారావు నియామకం పట్ల జిల్లా, నిజాంపేట్ సర్కిల్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా విజయలక్ష్మి సుబ్బారావు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి 274 బాచుపల్లి డివిజన్ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్ర రావు, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, జిల్లా అధ్యక్షులు డి. గిరివర్ధన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

తన నియామకాన్ని పురస్కరించుకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా అభినందనలు తెలిపిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, బాచుపల్లి డివిజన్‌లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. అప్పగించిన బాధ్యతను పదవిగా కాకుండా పార్టీకి సేవ చేసే అవకాశంగా భావించి శక్తివంచన లేకుండా పనిచేస్తానని విజయలక్ష్మి సుబ్బారావు తెలిపారు.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.