బంగార్పల్లి ఎస్సీ కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు – పర్యావరణ హితంగా మట్టి వినాయక ప్రతిష్ట

నవపక్షం, జుక్కల్ ప్రతినిధి :

కామారెడ్డి జిల్లా, జుక్కల్ మండలం, బంగార్పల్లి గ్రామం ఎస్సీ కాలనీలో చిన్న పిల్లలు ఆత్మీయతతో, ఐక్యతతో వినాయక చవితి వేడుకలను అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఇక్కడ బంగార్పల్లి ఎస్సీ కాలనీలో చిన్న పిల్లలు మొదటిసారిగా తమ సొంతంగా పర్యావరణానికి ఎంతో మేలు చేసే మట్టి వినాయక ప్రతిమను ప్రతిష్టించి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు.
ఈ వేడుకల్లో పాల్గొని మట్టి గణపతిని ప్రతిష్టించిన చిన్న పిల్లలు ప్రశాంత్, చరణ్, కృష్ణ, సంజన, లక్కీ, జ్ఞానేశ్వర్, సాత్విక్ తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
పెద్దవాల్ని చూసి పిల్లలు నేర్చుకోవాలి అనేది ఇక్కడ నిజం అయింది. ఎవరో పెద్దవాళ్ళ సహాయం లేకుండా, ఈ చిన్న పిల్లలు అందరూ కలిసి స్వయంగా మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి, పూజ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో చేశారు.
అందమైన రంగవల్లి కొలువు తీరిన మట్టి వినాయకుడి ముందు పిల్లలు వేసిన రంగవల్లి (ముగ్గులు) మాత్రం చాలా ఆకర్షణీయంగా ఉంది, అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఐక్యతా భావం ఇంత చిన్న వయసులోనే పిల్లలలో ఉన్న ఈ ఐక్యత, స్నేహం, భక్తి భావం చూస్తుంటే అందరికీ ఎన్నో తెలియజేస్తుంది. వీళ్ళ ఉత్సాహన్ని గ్రామస్థులు, స్థానిక ప్రజలు చాలా అభినందిస్తున్నారు.
ఈ చిన్న పిల్లల పర్యావరణ హిత ప్రయత్నం ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చి, అందరి మనసుల్ని గెలుచుకుంటుంది.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.