చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను తక్షణమే అరెస్ట్ చేయాలి – జక్కిడి శివచరణ్ రెడ్డి

నవపక్షం, జనగామ ప్రతినిధి : 

యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఉదయభాను చిబ్ ఆదేశాల మేరకు జ్ఞానేష్ కుమార్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమానికి యువజన కాంగ్రెస్ రాష్ట్ర సహాయ ఇన్‌చార్జ్ కె.ఆర్. భవ్యతో కలిసి యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా శివచరణ్ రెడ్డి మాట్లాడుతూ ఎలక్షన్ కమీషన్ SIR పేరుతో దాదాపు దేశవ్యాప్తంగా 13 కోట్లకు పైగా ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్ ఓటర్ జాబితాల నుంచి తొలగించి బీజేపీ గెలుపుకు పరోక్షంగా సహకరిస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్‌లోని సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బీజేపీ ఏజెంట్‌గా మారి ఓట్లను తొలగిస్తూ బీజేపీకి లబ్ధి చేకూరుస్తున్నారని విమర్శించారు.

అంతేకాకుండా ఫామ్-6లో కొత్త నిబంధనలు చేర్చి, ఎన్నికల కమిషన్‌ను బీజేపీ జేబు సంస్థగా మార్చి ఓటు చోరీకి పాల్పడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.

తక్షణమే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను అరెస్ట్ చేయాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు క్రాంతి కుమార్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అల్వాల కార్తీక్, చంద్రిక గౌడ్, ఉపాధ్యక్షులు కమలాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు మహేశ్, బాబా, సంపత్, నియోజకవర్గాల అధ్యక్షులు రాజేష్ నాయక్, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Hot this week

బాధిత కుటుంబానికి మంత్రి ఆర్థిక సహాయం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  రసూల్‌పూర్ గ్రామానికి చెందిన తీగల అమృత...

మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కోమటిరెడ్డి లక్ష్మీ రాజు గోపాల్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి :  చౌటుప్పల్ మున్సిపాలిటీ 9వ వార్డులో చత్రపతి యూత్...

కోడూరు రాజమౌళి కుటుంబాన్ని పరామర్శించిన గండ్ర వెంకటరమణారెడ్డి

  నవపక్షం, కొత్తపల్లిగోరి ప్రతినిధి : మండల కేంద్రంలోని సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన కోడూరు...

రంగ కవిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు పచ్చిమడ్ల మానస గౌడ్

నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి :  మహిళా నాయకురాలు, యాదాద్రి భువనగిరి...

పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి ఘనంగా నిర్వహణ

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ దేవరకొండ పట్టణ శాఖ...

Topics

ఉత్తమ ఉపాధ్యాయుడిగా నక్క యుగంధర్

  నవపక్షం, నాంపల్లి ప్రతినిధి :  మండలంలోని పస్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో...

నేరెళ్ల శారదకు రియాజ్ శుభాకాంక్షలు

  నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ఎన్నికలకు నామినేషన్లు

నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.