కొండమల్లేపల్లి లో రేపు వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ అంతరాయం

నవపక్షం, కొండమల్లేపల్లి మండల ప్రతినిధి : 

కొండమల్లేపల్లి మండలం గాజీనగర్‌లో కొత్త సబ్‌స్టేషన్‌కు 33 కేవీ లైన్‌ కోసం 33 కేవీ దేవరకొండ ఫీడర్‌లో శనివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు షట్‌డౌన్‌ ఉంటుందని విద్యుత్‌ ఆపరేషన్‌ ఏడీఈ ఎన్‌. శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

నేరేడుగొమ్ము, చిత్రియాల, కొత్తపల్లి సబ్‌స్టేషన్‌ల పరిధిలోని మైనంపల్లి, కొండభీమనపల్లి గ్రామాల్లో వ్యవసాయానికి 3 ఫేజ్‌ కరెంటు సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు.

Hot this week

గురుకులంలో సబ్ కలెక్టర్ తనిఖీ

నవపక్షం, దేవరకొండ మండల ప్రతినిధి :  దేవరకొండ మండలం కొండభీమనపల్లి పరిధిలోని మహాత్మా...

బేగంపేట అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న రాజాపేట ఎస్సై

  నవపక్షం, రాజాపేట మండల ప్రతినిధి : రాజాపేట మండలంలోని బేగంపేట గ్రామంలో...

బాధిత కుటుంబానికి మంత్రి ఆర్థిక సహాయం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  రసూల్‌పూర్ గ్రామానికి చెందిన తీగల అమృత...

మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కోమటిరెడ్డి లక్ష్మీ రాజు గోపాల్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి :  చౌటుప్పల్ మున్సిపాలిటీ 9వ వార్డులో చత్రపతి యూత్...

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను తక్షణమే అరెస్ట్ చేయాలి – జక్కిడి శివచరణ్ రెడ్డి

నవపక్షం, జనగామ ప్రతినిధి :  యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఉదయభాను చిబ్...

Topics

కోడూరు రాజమౌళి కుటుంబాన్ని పరామర్శించిన గండ్ర వెంకటరమణారెడ్డి

  నవపక్షం, కొత్తపల్లిగోరి ప్రతినిధి : మండల కేంద్రంలోని సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన కోడూరు...

రంగ కవిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు పచ్చిమడ్ల మానస గౌడ్

నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి :  మహిళా నాయకురాలు, యాదాద్రి భువనగిరి...

పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి ఘనంగా నిర్వహణ

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ దేవరకొండ పట్టణ శాఖ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.