ఘనంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టి. చిరంజీవులు మనవరాలు శాన్విక మొదటి పుట్టినరోజు వేడుకలు

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి :

మాజీ ఐఏఎస్‌, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టి. చిరంజీవులు మనవరాలు శాన్విక మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు పాల్గొని చిన్నారి శాన్వికను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్, వైస్ చైర్మన్ ఎస్. దుర్గయ్య గౌడ్, రాష్ట్ర కన్వీనర్లు అయిలి వెంకన్న గౌడ్, బైరు శేఖర్ సంగపుత్, అంబాల నారాయణ గౌడ్, వేముల కొండల గౌడ్, రమేష్ యాదవ్, చెన్నా శ్రీకాంత్ నేత, రఘురామ్ నేత తదితరులు పాల్గొని చిన్నారి శాన్వికకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి చిన్నారి శాన్వికకు ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను అభినందిస్తూ చిన్నారి భవిష్యత్తు ఆనందం, ఆరోగ్యం, విజయాలతో నిండాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

Hot this week

చిట్టీల పేరుతో భారీ మోసం – రూ. 10 కోట్ల వసూల్ చేశారన్న ఆరోపణలు

నవపక్షం, సూర్యాపేట జిల్లా ప్రతినిధి : చివ్వెంల మండలం లక్ష్మీ నాయక్ తండాకు...

వ్యాపారవేత్త బ్రెయిన్‌డెడ్.. నలుగురికి కొత్త జీవితం

నవపక్షం, హైదరాబాద్‌ ప్రతినిధి :  ఓ మహిళా వ్యాపారవేత్త మరణానంతరం అవయవదానం చేసి...

మణిదీప్‌ జన్మదిన &నామకరణ వేడుకల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ చిత్రపటం బహూకరణ

నవపక్షం, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి :  కొమురం భీం ఆసిఫాబాద్...

ఉద్యమకారుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం: బీర్ల అయిలయ్య

నవపక్షం, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ...

పాటే ఆయుధంగా.. గళమే గుర్తింపుగా మద్నూర్ యువ గాయని గల్కట్వార్ సంధ్యారాణి ప్రస్థానం

నవపక్షం, మద్నూర్ ప్రతినిధి: మారుమూల గ్రామీణ ప్రాంతం, నిరుపేద కుటుంబ నేపథ్యం నుంచి...

Topics

దళిత సంఘాల ఐక్యతతో హక్కుల సాధనకు ఉద్యమించాలి

నవపక్షం, నల్లబెల్లి ప్రతినిధి:  దళితులకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధన కోసం,...

నల్గొండలో కూలీ హత్య ఘటన

నవపక్షం, నల్లగొండ ప్రతినిధి : నల్గొండ పట్టణంలోని మీర్‌బాగ్ కాలనీ రోడ్ నంబర్–6లోని...

శాలిగౌరారం చెరువు వ్యవహారంపై మత్స్యకారుల ఆందోళన

నవపక్షం , నల్లగొండ జిల్లా ప్రతినిధి : శాలిగౌరారం మండల కేంద్రంలోని చెరువు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.