వ్యాపారవేత్త బ్రెయిన్‌డెడ్.. నలుగురికి కొత్త జీవితం

నవపక్షం, హైదరాబాద్‌ ప్రతినిధి : 

ఓ మహిళా వ్యాపారవేత్త మరణానంతరం అవయవదానం చేసి నలుగురు రోగులకు కొత్త జీవితాన్ని అందించారు. హైదరాబాద్‌ మణికొండకు చెందిన వ్యాపారవేత్త మడుగుల దీప్తి రెడ్డి (42) ఈ నెల 22న మెదడులో రక్తస్రావంతో ఆస్పత్రిలో చేరారు.

వైద్యులు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. ఈ నెల 26న దీప్తి రెడ్డిని వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు.

దీంతో ఆమె భర్త ప్రదీప్‌ రెడ్డి అవయవదానానికి ముందుకు వచ్చారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో దీప్తి రెడ్డి రెండు కిడ్నీలు, కాలేయం, గుండెను దానం చేశారు.

ఈ అవయవాలను అవసరమైన నలుగురు రోగులకు అమర్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు జీవన్‌దాన్‌ వెల్లడించింది. తన జీవితాన్ని కోల్పోయినా.. అవయవదానం ద్వారా నలుగురికి కొత్త జీవితం అందించిన దీప్తి రెడ్డి కుటుంబం చూపిన మానవత్వం పలువురికి ఆదర్శంగా నిలిచింది.

Hot this week

చిట్టీల పేరుతో భారీ మోసం – రూ. 10 కోట్ల వసూల్ చేశారన్న ఆరోపణలు

నవపక్షం, సూర్యాపేట జిల్లా ప్రతినిధి : చివ్వెంల మండలం లక్ష్మీ నాయక్ తండాకు...

మణిదీప్‌ జన్మదిన &నామకరణ వేడుకల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ చిత్రపటం బహూకరణ

నవపక్షం, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి :  కొమురం భీం ఆసిఫాబాద్...

ఘనంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టి. చిరంజీవులు మనవరాలు శాన్విక మొదటి పుట్టినరోజు వేడుకలు

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : మాజీ ఐఏఎస్‌, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్...

ఉద్యమకారుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం: బీర్ల అయిలయ్య

నవపక్షం, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ...

పాటే ఆయుధంగా.. గళమే గుర్తింపుగా మద్నూర్ యువ గాయని గల్కట్వార్ సంధ్యారాణి ప్రస్థానం

నవపక్షం, మద్నూర్ ప్రతినిధి: మారుమూల గ్రామీణ ప్రాంతం, నిరుపేద కుటుంబ నేపథ్యం నుంచి...

Topics

దళిత సంఘాల ఐక్యతతో హక్కుల సాధనకు ఉద్యమించాలి

నవపక్షం, నల్లబెల్లి ప్రతినిధి:  దళితులకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధన కోసం,...

నల్గొండలో కూలీ హత్య ఘటన

నవపక్షం, నల్లగొండ ప్రతినిధి : నల్గొండ పట్టణంలోని మీర్‌బాగ్ కాలనీ రోడ్ నంబర్–6లోని...

శాలిగౌరారం చెరువు వ్యవహారంపై మత్స్యకారుల ఆందోళన

నవపక్షం , నల్లగొండ జిల్లా ప్రతినిధి : శాలిగౌరారం మండల కేంద్రంలోని చెరువు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.