Sunday, November 8, 2026

సోమూర్‌లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు సన్నాహాలు

నవపక్షం, మద్నూర్ ప్రతినిధి :

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల పరిధిలోని సోమూర్ గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గ్రామ దుర్గామాత ఉత్సవ కమిటీ సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా మండప ఏర్పాటు, దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనకు అనుమతి కోరుతూ మద్నూర్ పోలీస్ స్టేషన్‌లో కమిటీ సభ్యులు తొలి వినతిపత్రాన్ని సమర్పించారు.

ఈ మేరకు దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నరసింహులు, కమిటీ సభ్యుడు ఆనంద్‌తో పాటు ఇతర ప్రతినిధులు మద్నూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సబ్‌ ఇన్‌స్పెక్టర్ మోహన్‌ను కలిసి అనుమతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ పోలీస్ శాఖ సూచించిన నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా గ్రామ ప్రజల సహకారంతో ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు.

దీనిపై ఎస్‌ఐ మోహన్ స్పందిస్తూ గ్రామ ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు సమన్వయంతో వ్యవహరించి శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.

Hot this week

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

Topics

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి – నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

నవపక్షం, బచ్చన్నపేట ప్రతినిధి : బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల...

అవల్గావ్‌లో వైభవంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

    మద్నూర్, నవపక్షం: మండలంలోని అవల్గావ్ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళవారం...

ఐఐఐటీడీఎంలో విద్యార్థిని బలవన్మరణం.. స్వగ్రామంలో విషాదం

  నవపక్షం, నర్సంపేట ప్రతినిధి: వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం చంద్రాయపల్లి గ్రామ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.