Sunday, November 8, 2026

అవల్గావ్‌లో వైభవంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

మద్నూర్, నవపక్షం:

మండలంలోని అవల్గావ్ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి గ్రామ ప్రజల నుండి విశేష స్పందన లభించింది.
గ్రామంలోని మాన హనుమాన్ మందిర్ షట్టర్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో నిజామాబాద్‌కు చెందిన 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ వై. ప్రకాష్ గారు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు ముఖ్యంగా నరాల నొప్పులు, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు మరియు ఇతర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న గ్రామస్థులను పరీక్షించి తగిన సలహాలు, సూచనలు అందించారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో వచ్చిన వారికి 3 రోజులకు సరిపడా నమూనా (శాంపూల్) మందులను ఉచితంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మన్య బాయి, ఉప సర్పంచ్ విజయ్, పంచాయతీ కార్యదర్శి సతీష్లతో పాటు వార్డు సభ్యులు బాలరాజు, ఖండు, సాయిలు, శంకర్ మరియు గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Hot this week

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

Topics

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి – నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

నవపక్షం, బచ్చన్నపేట ప్రతినిధి : బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల...

ఐఐఐటీడీఎంలో విద్యార్థిని బలవన్మరణం.. స్వగ్రామంలో విషాదం

  నవపక్షం, నర్సంపేట ప్రతినిధి: వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం చంద్రాయపల్లి గ్రామ...

మూడేళ్లుగా రోడ్డు కోసం ఎదురుచూపులు.. బిక్షాటనతో నిరసన

  నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: శక్రుతండా గ్రామపంచాయతీ పరిధిలోని బండమీది తండా, మొదలుకుంట తండాలకు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.