నవపక్షం, పెద్ద వంగర ప్రతినిధి, సెప్టెంబర్ 05 :
పెద్ద వంగర మండలంలో మోటర్ బైక్ ర్యాలీని ప్రారంభించిన BRS మండల పార్టీ అధ్యక్షుడు ఈదురు ఐలయ్య మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ , మండలయూత్ అధ్యక్షుడు కాన్వాయిగూడెం సర్పంచ్ కాసాని హరీష్
రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో.యువత, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం నేడు (సెప్టెంబర్ 5న) పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ మున్సిపాలిటీ లో జరుగుతున్నా బీఆర్ఎస్ పార్టీ భారీ బైక్ ర్యాలీ! పెద్ద వంగర మండలం నుండి భారీ ఎత్తున బైక్ ర్యాలీ తో బయలుదేరిన బీఆర్ఎస్ యువత


