ఎన్నికల హామీని నిలబెట్టుకున్న 9వ వార్డు కౌన్సిలర్ ముదిగొండ ప్రభాకర్ యాదవ్

నవపక్షం, మొయినాబాద్ ప్రతినిధి : 

యేన్కేపల్లి అనుబంధ గ్రామమైన జివాన్ గూడ గ్రామానికి ప్రధాన రహదారి సమస్యను పరిష్కరించేందుకు 9వ వార్డు కౌన్సిలర్ ముదిగొండ ప్రభాకర్ యాదవ్ గారు ముందడుగు వేశారు.

ఎన్నికల సమయంలో జివాన్ గూడ గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, ఎన్నికల్లో గెలిచిన ఆరు నెలల్లోనే తన సొంత నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి హామీని నెరవేరుస్తున్నారు.

చాలా కాలంగా గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సొంత నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే తన ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ముదిగొండ ప్రభాకర్ యాదవ్ గారు తెలిపారు. 9వ వార్డులో ఉన్న ప్రతి సమస్యను గుర్తించి, దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టి, మోయినాబాద్ మున్సిపాలిటీలోనే 9వ వార్డును ఆదర్శవార్డుగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి తదితర సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతామని ముదిగొండ ప్రభాకర్ యాదవ్ గారు పేర్కొన్నారు.

Hot this week

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

Topics

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.