NSUI రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన ఎండీ సన

నవపక్షం, హైదరాబాద్:

నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) రాష్ట్ర కార్యదర్శిగా ఎండీ సన నియమితులయ్యారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర స్థాయి బాధ్యతలను అప్పగించినందుకు NSUI రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి కి ఎండీ సన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తన నియామక ప్రక్రియలో ప్రోత్సాహం అందించి, సహకరించిన TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సీనియర్ నాయకులు హరికృష్ణ, మీసం నాగరాజ్ యాదవ్ లకు ఎండీ సన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

తనకు అప్పగించిన రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలను పూర్తి నిబద్ధతతో, పారదర్శకతతో మరియు బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని ఎండీ సన పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను సంబంధిత వేదికలపై సమర్థవంతంగా ప్రస్తావిస్తూ, విద్యార్థుల హక్కులు, సంక్షేమం మరియు భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

NSUI సంస్థ సిద్ధాంతాలు, రాజ్యాంగ విలువలు మరియు ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా విద్యార్థి సమాజానికి సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

తన నియామకానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి నాయకుడు, కార్యకర్త, విద్యార్థి మిత్రుడికి ఎండీ సన ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు

Hot this week

లక్కీ డ్రాలో లడ్డూ దక్కించుకున్న పూజారి యశ్వంత్ శర్మ

నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ భక్త...

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకీ నరసింహ తండ్రి మృతికి బీజేపీ నేతల సంతాపం

నవపక్షం, చిట్యాల మండల ప్రతినిధి :  నల్గొండ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు...

నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ సాధారణ మహాసభ

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ...

గణపతి నిమజ్జనంలో విగ్రహదాతకు ఘన సన్మానం

  నవపక్షం, నల్లబెల్లి, సెప్టెంబర్ 24: గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా...

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

Topics

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.