టీఆర్పీ అధినేత మల్లన ఆదేశాల మేరకు వినతిపత్రం

నవపక్షం, మద్నూర్ మండల ప్రతినిధి :

మల్లన్న గారి ఆదేశాలు మరియు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) రాష్ట్ర పార్టీ సూచనల మేరకు, మల్లన్న పై  రెడ్డి జాగృతి సంస్థకు చెందిన వారు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఈరోజు మద్నూర్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్కి  పార్టీ నాయకులు, కార్యకర్తలు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, ప్రజా జీవితంలో ఉన్న నాయకులపై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మల్లన్న పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపి, సంబంధిత అంశాలను పరిశీలించి, చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో TRP మండల ప్రెసిడెంట్ కాంబ్లే మిలింద్, పార్టీ కార్యకర్తలు ఖండేరావు, రాజ్‌పాల్ పాల్గొని, ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.

Hot this week

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

Topics

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.