తెలంగాణా వీరనారి చిట్యాల ఐలమ్మ 41 వ వర్ధంతి    

దమ్మపేట, నవ పక్షం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :-

దమ్మపేట మండల కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం సుందరయ్య భవనంలో

మండల కార్యదర్శి మోరంపూడిశ్రీనివాసరావు అధ్యక్షుతన ఘనంగా నిర్వహించారు

మొట్టమొదటి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పిట్టలు అర్జున్. ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు

తరువాత జరిగిన వర్ధంతి సభలో వక్తలు గా మాజీ జిల్లా కమిటీ సభ్యులు దొడ్డాలక్ష్మినారాయణ జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్. మండల కార్యదర్శి మోరంపూడి శ్రీ్నివాసరావు లు. మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లో వీర నారి చిట్యాల. ఐలమ్మ చాకలి ఐలమ్మ గా పేరుతో గుర్తింపు పొందిన సామాన్య వృత్తి దారుల కుటుంబం లో పుట్టినా ప్రశ్నించే స్పూర్తి ఐలమ్మ అన్యాయానికి ఎదురునిలబడి

నాభూమి. నా హక్కు అని చెప్పిన తెలంగాణా వీరనారి చిట్యాల ఐలమ్మ. ఆమట్టి లో మాణిక్యం ఆమె పోరాటం నకు ఆనాటి ఆంధ్రమహాసభ సంఘం. కమ్యూనిష్టులు ఐలమ్మ కి అండగా నిలబడి

జమీందారు లు కు జాగీరు దార్లకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసి ఐలమ్మ గారి భూమిని అందులో పండిన పంటను వారింటికి తీసుకొచ్చి అప్పజెప్పారు

ఐలమ్మగారి పోరాటం స్పూర్తి తో తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం విస్తరించి. మూడువేలగ్రామలలో 10. లక్షలు ఎకరాలు భూమిని పంచారు పేదలకు పోరాటంలో 4 వేలమంది అమరులైనారు

తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచంలో నే గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది అని ఐలమ్మకు ఘనంగా నివాళులు అర్పించారు

ఈకార్యక్రమంలో సీనియర్ యండ్రాతి అప్పారావు. మోరంపూడి కేశవరావు కొలికిపోగుశ్రీనివాసరావు సిఐటియు మండల కన్వీనర్. మురహరి రఘు మోరంపూడి రామ్మోహన్ రావు నారపోగు అనిల్ ఎస్కే జాన్ పాషా యండ్రాతి సత్యనారాయణ. పెనుబల్లి సూర్యం బసవాశ్రీనిరావు కోమటి వెంకటేశ్వరరావు మోటే పల్లి ధర్మయ్య. కే గోపిరాజు చీకటి వెంకట లక్ష్మినారాయణ. టి రమేష్ సితారాములు కారం వెంకటేశ్వరరావు. కూరం సూర్యనారాయణ. తదితరులు పాల్గొన్నారు

Hot this week

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Topics

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.