నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి :
చౌటుప్పల్ మున్సిపాలిటీ 9వ వార్డులో చత్రపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదల పావని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమాన్ని కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు మరియు 10, 12, 14, 17, వార్డులో పూజా కార్యక్రమంలో నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ అన్నదానం చేయడం గొప్ప సేవా కార్యక్రమమని, ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, సింగిల్ విండో చైర్మన్ మస్తాన్ బాబు, మున్సిపాలిటీ అధ్యక్షులు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు దేవేందర్,కౌన్సిలర్లు, పల్లె లావణ్య సుందర్ రెడ్డి, కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి , బద్రి గాలయ్య, దేప రాజు రమ్య, పాక చిరంజీవి, ఊడుగు జ్యోతి రమేష్ గౌడ్,చింతల ఉమామహేశ్వరి సాయిలు,ఎండి హను బాయ్, బుడ్డ సురేష్, కోఆప్షన్ నెంబర్లు, బాబా షరీఫ్,గంగ రాములు, నబిబి జానీ బాబు,స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు


