మణిదీప్‌ జన్మదిన &నామకరణ వేడుకల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ చిత్రపటం బహూకరణ

నవపక్షం, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : 

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన దుర్గం లింగయ్య–రేణుక దంపతుల కుమారుడు మణిదీప్‌ నామకరణం, జన్మదిన వేడుకలు కాగజ్‌నగర్‌ పట్టణంలోని వినయ్‌ గార్డెన్‌లో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో నిర్వహించారు. నామకరణ కార్యక్రమంతో పాటు జన్మదిన వేడుకలను నిర్వహించడంతో కుటుంబ సభ్యులు, బంధువుల్లో సందడి నెలకొంది. ఈ కార్యక్రమానికి టీఆర్ నైన్ టీవీ కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా స్టాఫ్‌ రిపోర్టర్‌ డోంగ్రీ రవీందర్‌, కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు మస్కె నగేష్‌, విజ్ఞాన దర్శిని జిల్లా అధ్యక్షులు రమేష్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారి మణిదీప్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, నామకరణ వేడుకల్లో పాల్గొని . డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటాన్ని చిన్నారి మణిదీప్‌కు అందజేశారు. చిన్నారి ఆరోగ్యంగా ఎదిగి, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. రేణుక సిర్పూర్ మండల కేంద్రంలోని కాగజ్ నగర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, కళాశాలలో జూనియర్‌ లెక్చరర్‌గా తెలుగు అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశాలను బోధిస్తూ తన వృత్తి బాధ్యతలను కొనసాగిస్తున్నారు. రేణుక–లింగయ్య దంపతుల కుమారుడి నామకరణం, జన్మదిన వేడుకలకు కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు, సన్నిహితులు హాజరై మణిదీప్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Hot this week

అంతర్జాతీయ సమాచార సార్వత్రిక ప్రాప్యత దినోత్సవం

  నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : డిజిటల్ యుగంలో సమాచారం కేవలం ఒక వనరు...

పబ్బు రాజు గౌడ్ మాతృమూర్తి పబ్బు వజ్రమ్మకు కాంగ్రెస్ నాయకుల నివాళి

నవపక్షం, మునుగోడు ప్రతినిధి : మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమన్వయకర్త,...

గీతాంజలి విద్యాలయం లో భగత్‌సింగ్ జయంతి వేడుకలు

  నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి :  స్వాతంత్ర్య సమరయోధుడు,విప్లవ కెరటం,షాహిద్ భగత్‌సింగ్ జయంతి...

తండ్రిపై ఉన్న ప్రేమను చాటుకున్న బబ్లు

నవపక్షం,గూడూరు ప్రతినిధి :  తండ్రిపై తనకున్న ప్రేమను చాటుతూ తీపలపూడి బబ్లు తీసుకున్న...

గణనాథుడి గ్రామోత్సవంతో మార్మోగిన కోట దళితవాడ

నవపక్షం, గూడూర్ ప్రతినిధి: కోట మండలంలోని కోట దళితవాడలో ఎసీసీ అంబేద్కర్ క్రికెట్...

Topics

శ్రీ ప్రగతి కాలేజి లో 40 మందిలో 10 మంది విద్యార్థులకు 9కి పైగా గ్రేడ్ పాయింట్లు

నవపక్షం, గూడూర్ ప్రతినిధి: ఇటీవల విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం విడుదల చేసిన డిగ్రీ...

చిట్టీల పేరుతో భారీ మోసం – రూ. 10 కోట్ల వసూల్ చేశారన్న ఆరోపణలు

నవపక్షం, సూర్యాపేట జిల్లా ప్రతినిధి : చివ్వెంల మండలం లక్ష్మీ నాయక్ తండాకు...

వ్యాపారవేత్త బ్రెయిన్‌డెడ్.. నలుగురికి కొత్త జీవితం

నవపక్షం, హైదరాబాద్‌ ప్రతినిధి :  ఓ మహిళా వ్యాపారవేత్త మరణానంతరం అవయవదానం చేసి...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.