Sunday, November 8, 2026

టీయూడబ్ల్యూజేచ హెచ్‌-143 భూపాలపల్లి డివిజన్ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

నవపక్షం, రేగొండ ప్రతినిధి, అక్టోబర్ 11 :

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే హెచ్‌-143) భూపాలపల్లి డివిజన్ నూతన కమిటీ ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ కన్వీనర్ మంతెన సమ్మయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్, రాష్ట్ర కార్యదర్శి తడక రాజనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

నూతన కార్యవర్గం

అధ్యక్షుడిగా నిమ్మల సారయ్య (మొగుళ్లపల్లి), ప్రధాన కార్యదర్శిగా దాసరపు ప్రశాంత్ (టేకుమట్ల), కోశాధికారిగా కటకం రాజు (రేగొండ) ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కొమురాజు రమేష్ (గణపురం), గజనాల మహేందర్ (చిట్యాల), గుర్రం స్వరాజ్ (రేగొండ), జాయింట్ సెక్రటరీలుగా గుర్రం శంకర్, బత్తిని విష్ణువర్ధన్, కార్యవర్గ సభ్యులుగా సుంకరపల్లి దేవేందర్, క్యాతం వినయ్, వేముల నవీన్, ఆకునూరి సతీష్, బండారి తిరుపతి, బండారి రమేష్ ఎన్నికయ్యారు.
అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్, రాష్ట్ర కార్యదర్శి తడక రాజనారాయణ మాట్లాడుతూ.. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు, వారి సమస్యల పరిష్కారానికి టీయూడబ్ల్యూజే నిరంతరం కృషి చేస్తోందన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ ప్రజాసమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. జర్నలిస్టులు వృత్తిపరమైన విలువలను పాటిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన కమిటీ జర్నలిస్టుల సంక్షేమం కోసం ఐక్యంగా పనిచేస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

Hot this week

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

Topics

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి – నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

నవపక్షం, బచ్చన్నపేట ప్రతినిధి : బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల...

అవల్గావ్‌లో వైభవంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

    మద్నూర్, నవపక్షం: మండలంలోని అవల్గావ్ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళవారం...

ఐఐఐటీడీఎంలో విద్యార్థిని బలవన్మరణం.. స్వగ్రామంలో విషాదం

  నవపక్షం, నర్సంపేట ప్రతినిధి: వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం చంద్రాయపల్లి గ్రామ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.