Sunday, November 8, 2026

సీతానగరం మండలం ఎంపీపీ, జడ్పీటీసీ అభ్యర్థులను ప్రకటించిన కూటమి నేతలు కూటమి ఎంపీపీగా గద్దె మాధవి – కూటమి జడ్పీటీసీగా బత్తుల వెంకటలక్ష్మి

నవపక్షం, మండపేట ప్రతినిధి : 

సీతానగరం మండలంలో కూటమి సంపూర్ణ విజయమే లక్ష్యంగా కూటమి నాయకులు ఎంపీపీగా గద్దె మాధవిని, జడ్పీటీసీ అభ్యర్థిగా బత్తుల వెంకటలక్ష్మిని అధికారికంగా ప్రకటించారు. వీరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, వందకు వంద శాతం స్ట్రైక్ రేట్‌తో చారిత్రాత్మక విజయం సాధించాలని జిల్లా అధ్యక్షులు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, బీజేపీ సీనియర్ నాయకులు ఏపీఆర్ చౌదరి పిలుపునిచ్చారు.
​సీతానగరం మండలంలో ఎన్డీయే కూటమి సమన్వయంతో సుపరిపాలన దిశగా మరో ఘనవిజయానికి నాంది పడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీపీ, జడ్పీటీసీ అభ్యర్థుల పేర్లను కూటమి ముఖ్య నాయకులు ఉమ్మడిగా అధికారికంగా ప్రకటించారు.
​ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, జిల్లా టీడీపీ అధ్యక్షులు, రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, బీజేపీ సీనియర్ నాయకులు ఏపీఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Hot this week

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

Topics

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి – నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

నవపక్షం, బచ్చన్నపేట ప్రతినిధి : బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల...

అవల్గావ్‌లో వైభవంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

    మద్నూర్, నవపక్షం: మండలంలోని అవల్గావ్ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళవారం...

ఐఐఐటీడీఎంలో విద్యార్థిని బలవన్మరణం.. స్వగ్రామంలో విషాదం

  నవపక్షం, నర్సంపేట ప్రతినిధి: వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం చంద్రాయపల్లి గ్రామ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.