Sunday, November 8, 2026

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

నవపక్షం, రణస్థలం ప్రతినిధి:

రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల శ్రీనివాసరెడ్డి ఘన విజయం సాధించారు. రణస్థలం మండలం చిల్లపేట రాజాం ఎంపీటీసీ ఎన్నికల్లో సమీప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 438 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.

తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ఆయనకు ప్రజలు విశేష మద్దతు పలికారు. ఫలితాలు వెలువడగానే టీడీపీ శ్రేణులు, అభిమానులు సంబరాలు జరుపుకుని అభినందనలు తెలిపారు.

ఈ విజయంతో ప్రజాప్రతినిధిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన చిల్ల శ్రీనివాసరెడ్డి, గ్రామ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Hot this week

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి – నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

నవపక్షం, బచ్చన్నపేట ప్రతినిధి : బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల...

Topics

అవల్గావ్‌లో వైభవంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

    మద్నూర్, నవపక్షం: మండలంలోని అవల్గావ్ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళవారం...

ఐఐఐటీడీఎంలో విద్యార్థిని బలవన్మరణం.. స్వగ్రామంలో విషాదం

  నవపక్షం, నర్సంపేట ప్రతినిధి: వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం చంద్రాయపల్లి గ్రామ...

మూడేళ్లుగా రోడ్డు కోసం ఎదురుచూపులు.. బిక్షాటనతో నిరసన

  నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: శక్రుతండా గ్రామపంచాయతీ పరిధిలోని బండమీది తండా, మొదలుకుంట తండాలకు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.