అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ప్రవేశాలకు 13 వరకు గడువు

భద్రాద్రి కొత్తగూడెం, నవపక్షం ప్రతినిధి :

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 13వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు శ్రీ రామచంద్ర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అటానమస్) ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పద్మ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ వెంకట్ తెలిపారు.

ఈ మేరకు గురువారం వారు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం, ఓపెన్ ఇంటర్, డిప్లొమా, ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం ప్రవేశం పొందవచ్చని తెలిపారు.

కొయ్య, చెంచు వర్గాలకు చెందిన విద్యార్థులతో పాటు దివ్యాంగులకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ సదుపాయాన్ని అర్హులైన విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు.

అదేవిధంగా ఇప్పటికే ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లో చదువుతున్న విద్యార్థులు యూనివర్సిటీ ఫీజులను ఈ నెల 13వ తేదీలోగా చెల్లించాలని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పద్మ, కోఆర్డినేటర్ డాక్టర్ వెంకట్ సూచించారు.

Hot this week

జర్నలిస్టులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులు ఇవ్వాలి

నవపక్షం, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: ఉద్యోగులతో సమానంగా షరతులు లేని క్యాష్ లెస్...

గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ వస్త్రాల ప్రదర్శన సందర్శించిన లక్ష్మీ భార్గవి దువ్వాడ

నవపక్షం, విశాఖపట్నం ప్రతినిధి : గాంధీ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప...

స్కిలోక్రసీ ఉద్యమం: డిగ్రీల యుగం నుంచి నైపుణ్యాల యుగానికి – సందీప్ బల్లెం, స్కిలోక్రసీ కో ఫౌండర్

  నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి :  ఒక దేశ సంపద కేవలం ఖనిజాలు, పరిశ్రమలు,...

స్కిలోక్రసీ ఉద్యమం: డిగ్రీల యుగం నుంచి నైపుణ్యాల యుగానికి : మధుబాబు చికిలే ఫౌండర్ – స్కిలోక్రసీ,

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి ;  ఒక దేశ సంపద కేవలం ఖనిజాలు, పరిశ్రమలు,...

అత్య పాత్య జాతీయస్థాయిలో రాణిస్తున్న దమ్మపేట విద్యార్థులు 

నవపక్షం, దమ్మపేట ప్రతినిధి :   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలానికి చెందినటువంటి...

Topics

భువనగిరి రిలయన్స్ రిటైల్ లిమిటెడ్‌లో ఆహార భద్రతా అధికారుల తనిఖీలు

నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి : భువనగిరి పట్టణంలోని రిలయన్స్ రిటైల్...

యాదగిరిగుట్ట, కొలనుపాక ఆలయాలను దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. మహదేవన్

  నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి :  సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్....

బేగంపేటలో బాలమల్లు కుటుంబానికి ఆర్థిక సాయం

నవపక్షం, రాజాపేట మండల ప్రతినిధి : రాజాపేట మండలం, బేగంపేట: గ్రామానికి చెందిన...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.