క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10వ తేదీన జైల్ బరో జయప్రదం చేద్దాం – సిఐటియు మెదక్ జిల్లా అధ్యక్షులు ఏ. మల్లేశం

నవపక్షం, అందోల్ ప్రతినిధి,

తెల్లదొరలను పారదోలడం కోసం యావత్ భారతదేశం ఏకతాటిపై వచ్చి క్విట్ ఇండియా ఉద్యమాన్ని నడిపిందని ఆ ఉద్యమ స్ఫూర్తితో నేడు ఆగస్టు 10వ తేదీన జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏ మల్లేశం అన్నారు. శనివారం టేక్మాల్ లో జైలు బరో కార్యక్రమం యొక్క కరపత్రాలను పంపిణీ చేస్తూ ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు కేంద్రం బిజెపి ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను కార్పోరేట్ అనుకూల విధానాలను ఎండగడుతూ గ్రామ గ్రామాన బస్తీలు, పారిశ్రామిక నివాస ప్రాంతాలలో విస్తృతంగా సభలు సమావేశాలు నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా జిల్లా డివిజన్ మండల కేంద్రాల్లో జైల్బరు కార్యక్రమాలలో కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు ప్రజలు ప్రజాస్వామికవాదులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు తెలంగాణ రాష్ట్రంలో సిఐటియు రాష్ట్ర వ్యతిరేక వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీలు కోరుతున్నాయి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పోరేట్లకు అనుకూలంగా తీర్మానాలు చేస్తుందని గుర్తు చేశారు ఎందరో మహానుభావుల పోరాటాల త్యాగ ఫలితంతో దేశానికి స్వాతంత్రాన్ని తీసుకువచ్చామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం విదేశీ సంస్థలకు తాకట్టు పెట్టుతున్నారు. నాటు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన క్లూ నేడు అందరూ పోరాడిన అవసరం ఉందని గుర్తు చేశారు పైసలు విద్యుత్ సవరణ బిల్లు విత్తన చట్టడానికి సవరణలు ప్రతిపాదించారు రోజు ఎనిమిది గంటలు పని చేయాలని తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య పెంటయ్య సదానందం సావిత్రి, బాలమ్మ తదితరులు ఉన్నారు

Hot this week

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Topics

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.