భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ క్యామ మల్లేష్‌ను పరామర్శించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి: ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురై తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న బీఆర్‌ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ క్యామ మల్లేష్ ను బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పరామర్శించారు.

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో కలిసి కేటీఆర్ క్యామ మల్లేష్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా క్యామ మల్లేష్ యోగక్షేమాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి ప్రజా జీవితంలో చురుకుగా పాల్గొనాలని ఆయన ఆకాంక్షించారు.

క్యామ మల్లేష్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులను కూడా కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు.

Hot this week

నల్గొండలో కూలీ హత్య ఘటన

నవపక్షం, నల్లగొండ ప్రతినిధి : నల్గొండ పట్టణంలోని మీర్‌బాగ్ కాలనీ రోడ్ నంబర్–6లోని...

శాలిగౌరారం చెరువు వ్యవహారంపై మత్స్యకారుల ఆందోళన

నవపక్షం , నల్లగొండ జిల్లా ప్రతినిధి : శాలిగౌరారం మండల కేంద్రంలోని చెరువు...

శాలిగౌరారం చెరువు వ్యవహారంపై మత్స్యకారుల ఆందోళన

నవపక్షం , నల్లగొండ జిల్లా ప్రతినిధి : శాలిగౌరారం మండల కేంద్రంలోని చెరువు...

వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన యువ నాయకులు శిగ అభిరామ్ గౌడ్

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలో గణేష్ యువ శక్తి...

పినగాడిలో ఘనంగా అన్నసమారాధన కార్యక్రమం

నవపక్షం, పెందుర్తి ప్రతినిధి : పెందుర్తి నియోజకవర్గం పినగాడి గ్రామంలోని బీసీ కాలనీలో...

Topics

పినగాడి గ్రామంలో ఘనంగా అన్నసమారాధన కార్యక్రమం

నవపక్షం, పెందుర్తి : పెందుర్తి నియోజకవర్గం పినగాడి గ్రామంలోని బీసీ కాలనీలో క్రేజీ...

ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులకు ఘన స్వాగతం – రామావత్ రమేష్ నాయక్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: దేవరకొండ నియోజకవర్గానికి వివిధ గురుకుల సంస్థల పాఠశాల సందర్శనార్థం...

డ్రగ్స్‌, మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి – సీఐ వెంకట్ రెడ్డి

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి :  విద్యార్థులు డ్రగ్స్‌, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.