*బోనాల పండుగ వేడుకల్లో పాల్గోన్న BGR ఫౌండేషన్ చైర్మన్&కాంగ్రెస్ నేత బచ్చుపల్లి గంగాధర్ రావు గారు.* నకిరేకల్ మండలం తనసోంత గ్రామం మంగళపల్లిలో గ్రామ *సర్పంచ్ గాధరి జయమ్మరాఘవులు* గారి ఆద్వర్యంలో, గ్రామ పాలకవర్గం మరియు గ్రామ పెద్దలు,గ్రామ తాజ&మాజీ ప్రజాప్రతినిధులు,గ్రామ ప్రజల సమైక్యతతో కలిసి నిర్వహించిన బోనాల వేడుకల్లో పాల్గొన్న బచ్చుపల్లి గంగాధర్ రావు

నవపక్షం, నకిరేకల్ మండలం : 

నకిరేకల్ మండలంలోని తన స్వగ్రామం మంగళపల్లిలో ఘనంగా నిర్వహించిన బోనాల పండుగ వేడుకల్లో BGR ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ నేత బచ్చుపల్లి గంగాధర్ రావు పాల్గొన్నారు.

గ్రామ సర్పంచ్ గాధరి జయమ్మ రాఘవులు ఆధ్వర్యంలో గ్రామ పాలకవర్గం, గ్రామ పెద్దలు, తాజా మరియు మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజల సమైక్యతతో బోనాల వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా బచ్చుపల్లి గంగాధర్ రావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

గ్రామ ప్రజల ఐక్యత, సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకోవడంలో ఇలాంటి పండుగలు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయని బచ్చుపల్లి గంగాధర్ రావు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, తాజా మరియు మాజీ ప్రజాప్రతినిధులు, యువత, మహిళలు, భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Hot this week

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Topics

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.