ఉత్తమ తహసీల్దార్ వీరబాయ్‌కు ఘన సన్మానం

నవపక్షం, చౌటుప్పల్, ఆగస్టు 17: చౌటుప్పల్ మండలంలో ప్రజలకు వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించినందుకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉత్తమ తహసీల్దార్‌గా ఎంపికై, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉత్తమ తహసీల్దార్ అవార్డు అందుకున్న తహసీల్దార్ వీరబాయ్‌ను చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి ఘనంగా సన్మానించి అభినందించారు.

జిల్లాలో ఉత్తమ తహసీల్దార్‌గా అవార్డు అందుకోవడం పట్ల వీరబాయ్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు బాణాల రాంరెడ్డి, గుత్తా వెంకట్‌రెడ్డి, బతుల శ్రీహరి, తూర్పుంటి రవి, లచ్చునాయక్, తిగుళ్ల బాలరాజు, జీపీఓలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Hot this week

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

Topics

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.