- యదాద్రిభువనగిరి జిల్లా కేంద్రం నీటి పారుదల కార్యాలయం వెనుక యాప చెట్టు కొమ్మ విరిగి పడింది అదృష్టవశాత్తు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఈ మధ్య భగాయత్ స్కూల్స్ లో చెట్టు కొమ్మ విరిగి వొక్కారు విద్యార్థిని చనిపోయిన ఘటన యావత్ రాష్ట్రం ఉలికి పడేలా చేసింది సంబంధింత అధికార్లు మున్సిపల్ అధికారులు భువనగిరి పట్టణంలో ఇలాంటి చెట్లు విరగడానికి ఎన్ని సిద్ధంగా ఉన్నాయో గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు
భువనగిరి పట్టణంలో త్రుటిలో తప్పిన పెనుప్రమాదం చెట్టుకొమ్మ విరిగిపడి పడింది
Popular Categories


