కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలన లేదు కొట్లాటలే ఉన్నాయి – నలపరాజు రమేష్, BRSV మునుగోడు నియోజకవర్గ ప్రెసిడెంట్

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ప్రజలను పూర్తిగా గాలికొదిలేసింది.
ప్రభుత్వం అంటే ప్రజలకు అందుబాటులో ఉండి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలి. కానీ నేడు కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి దారుణంగా ఉంది. ముఖ్యమంత్రి నుండి మంత్రుల వరకు, మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు.
ప్రజా సమస్యలు పట్టని రేవంత్ సర్కార్ పెండింగ్ లో ఉన్న విద్యార్థుల స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ ఏమైంది? వేలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం అంధకారంలోకి నెట్టింది
రైతులకు రుణమాఫీ ఏది
నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఏవి
6 గ్యారెంటీలు ఏమయ్యాయి
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి ఏమైంది?
వీటిపై ఏ ఒక్క మంత్రికి, ఎమ్మెల్యేకి చిత్తశుద్ధి లేదు. వాళ్ళ దృష్టి అంతా కుర్చీల మీద, కమిషన్ల మీదనే ఉంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల వల్ల తెలంగాణ రాష్ట్ర పరిపాలన పూర్తిగా స్తంభించిపోయింది.
కాంగ్రెస్ నాయకులారా, మీ కుమ్ములాటలు ఆపి, ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. లేకపోతే ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలనను BRSV తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము. రానున్న రోజుల్లో విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నాము

Hot this week

దామరచర్ల YTPS‌ను సందర్శించిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్న రాజ్

నవపక్షం, దామరచర్ల ప్రతినిధి :  బీఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా...

పంచాయతీ అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట మండలం గూడలి గ్రామంలోని స్వర్ణముఖి బ్రిడ్జి...

భక్తిశ్రద్ధలతో గణపతి నిమజ్జనం

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి:  మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ శివాలయంలో...

కోటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట మండలం కోట పట్టణంలో బుధవారం స్వర్గస్తులైన...

భద్రరెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్

నవపక్షం, చెంగిచర్ల ప్రతినిధి :  మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తనయుడు భద్రరెడ్డి...

Topics

లక్కీ డ్రాలో లడ్డూ దక్కించుకున్న పూజారి యశ్వంత్ శర్మ

నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ భక్త...

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకీ నరసింహ తండ్రి మృతికి బీజేపీ నేతల సంతాపం

నవపక్షం, చిట్యాల మండల ప్రతినిధి :  నల్గొండ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు...

నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ సాధారణ మహాసభ

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.