పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి .మల్లు రవి గారికి రాఖీ కట్టిన ఎర్రబెల్లి స్వర్ణ. నీలం పద్మ*

*రక్షాబంధన్ పురస్కరించుకొనిసోదర సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రీతి కగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి క్రమశిక్షణ కమిటీ చైర్పర్సన్ మల్లు రవి గారికి వారి నివాసలలో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళ అధ్యక్షురాలు నీలం పద్మ రాఖి కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ భారతీయుల సంస్కృతి సంప్రదాయాల ప్రేమ ఆప్యాయత గౌరవ భద్రత సమాన అవకాశాలు కల్పించడంతో పాటు ఆర్థిక సామాజిక రాజకీయ సాధికారికతో ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. మహిళలు ఆయుర్వేద రారోగ్యాలు సుఖ సంతోషాలతో ముందుకు సాగాలని సమాజంలో సోదర భావం పరస్పర గౌరం ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అన్ని రంగాలలో మహిళా చైతన్యం కోసం పాటుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ. మాజీ ఉమెన్ కమిషన్ చైర్ పర్సన్ నీరెళ్ళ శారద. యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ. స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బోయపల్లి రేఖ. మాజీ స్టేట్ జనరల్ సెక్రెటరీ విద్యా రెడ్డి. రంగారెడ్డి జిల్లా మాజీ జిల్లా అధ్యక్షురాలు కళ్లెం సుజాత పాల్గొన్నారు.

Hot this week

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Topics

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.