విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పదు పతనం: రచ్చ శ్రీనివాస్ BJP

నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి :

​తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకుండా, లక్షలాది మంది పేద విద్యార్థుల చదువులను, భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక వైఖరిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ రచ్చ శ్రీనివాస్ మండిపడ్డారు.

ప్రధాన డిమాండ్లు:

​బకాయిల చెల్లింపు: పెండింగ్‌లో ఉన్న రూ. 12,000 కోట్ల నుంచి రూ. 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి.
​సర్టిఫికెట్ల విడుదల: బకాయిలు అందక కాలేజీలు సర్టిఫికెట్లు నిలిపివేయడంతో 10-12 లక్షల మంది పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు, ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నారు. వారందరికీ తక్షణమే సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలి.

విద్యా వ్యవస్థ పరిరక్షణ:

కాలేజీ యాజమాన్యాలకు నిధులు చెల్లించి, సంక్షోభంలో పడ్డ విద్యా వ్యవస్థను కాపాడాలి.

అక్రమ అరెస్టులపై ఆగ్రహం:

విద్యార్థుల హక్కుల సాధన కోసం రాష్ట్ర బీజేపీ పిలుపునిచ్చిన “అసెంబ్లీ ముట్టడి” కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని నిరంకుశంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రాత్రికి రాత్రే బీజేపీ నేతలను ఇళ్ల వద్ద నిర్బంధించడం, ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా అక్రమ అరెస్టులకు పాల్పడటం ప్రభుత్వ పిరికిపంద చర్యలకు నిదర్శనమని విమర్శించారు.
​ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను పోలీసు బలగాలతో నొక్కేయడం సాధ్యం కాదని, ఇలాంటి నిర్బంధాలతో బీజేపీ పోరాటాన్ని ఆపలేరని హెచ్చరించారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, బకాయిలు చెల్లించే వరకు బీజేపీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా అక్రమ అరెస్టులు ఆపి, సమస్య పరిష్కారానికి తక్షణ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.