నవపక్షం, వేములవాడ ప్రతినిధి :
వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి బస్టాండ్ వద్ద వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్ మధు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, నాయకులు చిలక రమేష్ కూరగాయల కొమురయ్య, కౌన్సిలర్లు తోట రాజు, ఇప్పప్పుల అజయ్, కొక్కుల బాలకృష్ణ, రామతీర్థపు హరీష్,కట్కూరి శ్రీనివాస్ నాయకులు పులి రాంబాబు గౌడ్, అరుణ్ తేజ చారి, గుమ్మడి రాజేశం,తాటికొండ వాణి, ఆడెపు మల్లేశం, మైలారం రాము, ముంజ ఉమేందర్, కాసారాపు తిరుపతి, రాజు, కుతాడి రాజేశం,
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
అన్యాయానికి ఎదురు నిలిచి, అణగారిన వర్గాల కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ త్యాగం చిరస్మరణీయం.


