సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన కళ్యాణి యాదవ్

నవపక్షం, సిద్దిపేట జిల్లా ప్రతినిధి :

సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావును గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ కళ్యాణి యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేస్తున్న కృషి, పార్టీ కార్యక్రమాల ప్రచారంలో చురుకైన పాత్ర పోషిస్తున్న తీరుపై హరీశ్ రావు కళ్యాణి యాదవ్‌ను అభినందించారు.

సోషల్ మీడియా ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో ప్రజలకు సమాచారం చేరవేయడంలో కీలకమైన వేదికగా మారిందని, పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరింత చురుకుగా పనిచేయాలని సూచించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా కళ్యాణి యాదవ్ మాట్లాడుతూ తనను అభినందించిన హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.