బహుజన యూత్ ఫోర్స్ కార్యవర్గ సమావేశం

నవపక్షం, గూడూరు ప్రతినిధి :

కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత జరిగి రెండు నెలలుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి అధికారుల నుండి ఎటువంటి స్పందన రాకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తూ తదుపరి కార్యాచరణ ను చర్చించుకోవడం జరిగింది….అకడమిక్ ఇయర్ ప్రారంభం అయ్యి ఎటువంటి ఒత్తిడి లేకుండా చదువుకోవాల్సిన సమయంలో చదువుకోవడానికి కూడా పోరాటం చేయవలసిన దుస్థితికి చింతిస్తున్నామని వాపోయారు..విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న చర్య పట్ల అనేక పోరాటాలు నిర్వహిస్తున్నప్పటికీ స్పందించకపోవడం అనేది దళితుల జీవితాల పట్ల ఉన్న నిర్లక్ష్య వైఖరి అర్థం అవుతుంది అని, దళిత విద్యార్థుల నోట్లో మట్టి కొట్టడం, దళిత ఉద్యమకారుల ఆందోళన ను పట్టించుకోకపోవడం , దళిత ప్రజాప్రతినిధుల మాటలకి కూడా విలువ ఇవ్వకపోవడం దేనికి సంకేతం అని ఆవేదన వ్యక్తం చేశారు..దీనికి కారణం దళితులకు రాజకీయ చైతన్యం లేకపోవడం వలన అని భావించి తమకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అయిన విద్యా హక్కు కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని దళితులు ఇకనైనా ఆలోచించి ఓటు వేసేలా ఓటు చైతన్యం తీసుకొని రావడానికి కరపత్రాల తో బహుజన యూత్ ఫోర్స్ గ్రామాల పర్యటన కొనసాగిస్తుందని తెలియజేశారు..ఇది దళితుల ఆత్మ గౌరవానికి సంబంధించిన పోరాటంగా భావిస్తూ మన హక్కుల కోసం ఎంత నినదించినా కనీసం పట్టించుకోని చర్యను మనసులో ఉంచుకుని జాతి మొత్తం ఏకతాటి పైకి రావాలని తద్వారా మన హక్కుల కోసం పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు కూడా పాల్గొని వారి పోరాటానికి అండగా నిలుస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు దాసరి సుందరం, ఐవీ రమణయ్య, కర్లపూడి పోలయ్య, మీజూరు సుబ్రమణ్యం, బహుజన యూత్ ఫోర్స్ కన్వీనర్ శ్రీరాం శివప్రసాద్, లీగల్ అడ్వైజర్ దాసరి అశోక్ కాంబ్లే, గౌరవ సలహాదారులు దార్ల ఏడుకొండలు, కనుపూరు క్రిష్ణయ్య, సోషల్ మీడియా ఇన్చార్జి పాకం గౌతమ్, కో కన్వీనర్ లు కుదురు సూర్య, షేక్ సుభాన్, హరికృష్ణ, బందిల గౌతమ్, మస్తాన్, నూర్ .షాహిద్, షేక్ .సల్మాన్, తదితరులు పాల్గొన్నారు…

Hot this week

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ఎన్నికలకు నామినేషన్లు

నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి...

కోట మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా గోపి నాయక్

నవపక్షం, గూడూరు ప్రతినిధి : గూడూరు నియోజకవర్గంలోని కోట మండల పరిషత్ ప్రత్యేక...

నేరెళ్ల శారదకు బోయినపల్లి రేఖ గౌడ్ శుభాకాంక్షలు

నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

కలెక్టర్ సారూ.. మా గోడు పట్టదా? కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇంట్లో పేద మహిళల ప్రాణాలు అరచేతిలో

నవపక్షం, శాలిగౌరారం ప్రతినిధి : ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇల్లు, నేడు...

దామరచర్ల YTPS‌ను సందర్శించిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్న రాజ్

నవపక్షం, దామరచర్ల ప్రతినిధి :  బీఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా...

Topics

పంచాయతీ అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట మండలం గూడలి గ్రామంలోని స్వర్ణముఖి బ్రిడ్జి...

భక్తిశ్రద్ధలతో గణపతి నిమజ్జనం

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి:  మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ శివాలయంలో...

కోటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట మండలం కోట పట్టణంలో బుధవారం స్వర్గస్తులైన...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.