Sunday, November 8, 2026

అనుమతులు లేని మద్యం విక్రయాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం – మోమినిపేట ఎక్సైజ్,సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభావతి

నవపక్షం, వికారాబాద్ ప్రతినిధి:

మోమిన్ పేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం విక్రయాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మోమినిపేట ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి ప్రభావతి. అన్నారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, మోమిన్ పేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో అక్రమ మద్యం, అనుమతుల్లేని మద్యం విక్రయాలు, నాటు సారా తయారు చేస్తున్న వారిపై తమ సిబ్బంది దాడులు చేసి స్వాధీనం చేసుకొని చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. అలాగే సర్కిల్ పరిధిలో ఎక్కడైనా కల్తీ కల్లు విక్రయాలు జరిగిన, గంజాయి, నిషేధిత పదార్థాలు గుట్కా, కొకై వంటి పదార్థాలను ఎక్కడైనా విక్రయించినట్లు తమ దృష్టికి వస్తే ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె పేర్కొన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఇప్పటికే సమాచారం తెలిసిన ప్రదేశాలను తాండాలను, వైన్స్ లను, కల్లు దుకాణాలను, పాన్ షాపులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం జరుగుతుందన్నారు .

Hot this week

పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు: దేవరకొండ డిఎం

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ RTC డిపో ఆధ్యర్యంలో కార్తీక మాసం...

కాచారం గ్రామంలో 27వ రోజు ధర్నా

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ మండలంలో కాచారం గ్రామంలలో జరుగుతున్న మైనింగ్...

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

Topics

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి – నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

నవపక్షం, బచ్చన్నపేట ప్రతినిధి : బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.