Sunday, November 8, 2026

అనంతారంలో బీఆర్ఎస్‌లో చేరిన దొనగిరి వేణు

నవపక్షం, భువనగిరి ప్రతినిధి :

భువనగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మండల ఓబీసీ ప్రధాన కార్యదర్శి దొనగిరి వేణు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర రెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా దొనగిరి వేణు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేస్తూ, జెండా మోస్తున్న సీనియర్ నాయకులకు తగిన గుర్తింపు లభించడం లేదని విమర్శించారు. పార్టీ కోసం కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన నాయకులను పక్కనపెట్టి, పలుమార్లు పార్టీలు మారిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే చుట్టూ కొంతమంది నాయకులు కోటరీగా ఏర్పడి, పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జనగాం పాండు, గ్రామ శాఖ అధ్యక్షుడు బొట్టు మల్లేశం, మాజీ సర్పంచ్ చిందం మల్లిఖార్జున, పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ గుమ్మడి సురేందర్ రెడ్డి, టీఆర్ఎస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ పోల ప్రవీణ్ గౌడ్, సింగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా నాయకుడు వల్లపు విజయ్, వార్డు సభ్యులు దండెబోయిన బాలరాజు, సామల చంద్రమోహన్, కందాడి సంతోష్ రెడ్డి, కొండం శివ, చింతల నర్సిరెడ్డి, పల్లెపాటి నరసింహ, బొట్టు శేఖర్, కొంగల సాయి, రేపాక నరేష్, మచ్చ శివసాయి తదితరులు పాల్గొన్నారు.

Hot this week

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

Topics

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి – నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

నవపక్షం, బచ్చన్నపేట ప్రతినిధి : బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల...

అవల్గావ్‌లో వైభవంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

    మద్నూర్, నవపక్షం: మండలంలోని అవల్గావ్ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళవారం...

ఐఐఐటీడీఎంలో విద్యార్థిని బలవన్మరణం.. స్వగ్రామంలో విషాదం

  నవపక్షం, నర్సంపేట ప్రతినిధి: వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం చంద్రాయపల్లి గ్రామ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.