ఆదివాసులకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు – రాకేష్ వర్మ

నవపక్షం ప్రతినిధి, భూపాలపల్లి భూపాలపల్లి, ఆగస్టు 9: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సోదర సోదరీమణులకు భూపాలపల్లి బీజేపీ యువమోర్చ నాయకులు బిళ్ల రాకేష్ వర్మ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రాకేష్ వర్మ మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేశ అభివృద్ధిలో ఆదివాసీ సమాజం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.

ఆదివాసీల విద్య, ఉపాధి, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వాలు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. ఆదివాసీ హక్కుల పరిరక్షణతో పాటు వారి సంక్షేమం, అభివృద్ధికి బీజేపీ యువమోర్చ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాకేష్ వర్మ తెలిపారు.

Hot this week

టీటీడీ జేఈవోగా శ్రీ ప్రభల గోపీనాథ్ బాధ్యతలు స్వీకరణ

తిరుమల, ఆగస్టు 10 (నవపక్షం): టీటీడీ నూతన జేఈవో (వైద్యం, విద్య)గా...

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం 36 ఏళ్ల తర్వాత కలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న 1989–90 బ్యాచ్ విద్యార్థులు

నవపక్షం, దమ్మపేట ప్రతినిధి: దమ్మపేట జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 1989–90 సంవత్సరాల్లో...

శ్రీ వాత్సల్య పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు

వరంగల్ ఆరేపల్లి, ఆగస్టు 10 (నవపక్షం జిల్లా ప్రతినిధి – బండారి...

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వ భరోసా 4.21 లక్షల మంది నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా

నవపక్షం, హైదరాబాద్ బ్యూరో: రాష్ట్రంలోని నమోదిత మత్స్యకారుల సామాజిక భద్రతకు తెలంగాణ...

విశ్రాంత ఉద్యోగి ఉప్పల మల్లయ్యకు మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి నివాళులు

నవపక్షం, తిరుమలగిరి ప్రతినిధి: తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీకి చెందిన ప్రముఖ...

Topics

టీటీడీ జేఈవోగా శ్రీ ప్రభల గోపీనాథ్ బాధ్యతలు స్వీకరణ

తిరుమల, ఆగస్టు 10 (నవపక్షం): టీటీడీ నూతన జేఈవో (వైద్యం, విద్య)గా...

శ్రీ వాత్సల్య పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు

వరంగల్ ఆరేపల్లి, ఆగస్టు 10 (నవపక్షం జిల్లా ప్రతినిధి – బండారి...

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వ భరోసా 4.21 లక్షల మంది నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా

నవపక్షం, హైదరాబాద్ బ్యూరో: రాష్ట్రంలోని నమోదిత మత్స్యకారుల సామాజిక భద్రతకు తెలంగాణ...

విశ్రాంత ఉద్యోగి ఉప్పల మల్లయ్యకు మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి నివాళులు

నవపక్షం, తిరుమలగిరి ప్రతినిధి: తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీకి చెందిన ప్రముఖ...

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ, సంస్మరణ సభకు కేటీఆర్, హరీష్ రావు హాజరు

నవపక్షం, నల్లబెల్లి ప్రతినిధి: తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది...

ఇంటింటికీ కళ్లద్దాల పంపిణీ చేసిన 20వ వార్డు కౌన్సిలర్ ఎం.డి. హన్ను బాయ్

నవపక్షం, మునుగోడు ప్రతినిధి : శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img
App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.