23 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు

నవపక్షం, పిట్లం ప్రతినిధి: 

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 23 మంది విద్యార్థులను మెమెంటోలు, నగదు ప్రోత్సాహకాలతో ఘనంగా సత్కరించారు. కీ. శే. నవాబ్ మహిపాల్ గౌడ్ జ్ఞాపకార్థం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

పిట్లం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎంపిక చేసి ఈ ప్రోత్సాహకాలను అందజేశారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ విద్యార్థులు ప్రస్తుత విజయాలతో సంతృప్తి చెందకుండా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి కీ. శే. మహిపాల్ గౌడ్ కుటుంబ సభ్యులు శివకుమార్ గౌడ్, సుదర్శన్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ సహకారం అందించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పలువురు అభినందించారు

Hot this week

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

Topics

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

Related Articles

Popular Categories

Previous article
నవపక్షం, పిట్లం ప్రతినిధి: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 23 మంది విద్యార్థులను మెమెంటోలు, నగదు ప్రోత్సాహకాలతో ఘనంగా సత్కరించారు. కీ. శే. నవాబ్ మహిపాల్ గౌడ్ జ్ఞాపకార్థం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిట్లం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎంపిక చేసి ఈ ప్రోత్సాహకాలను అందజేశారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ విద్యార్థులు ప్రస్తుత విజయాలతో సంతృప్తి చెందకుండా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కీ. శే. మహిపాల్ గౌడ్ కుటుంబ సభ్యులు శివకుమార్ గౌడ్, సుదర్శన్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ సహకారం అందించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పలువురు అభినందించారు
Next article
App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.