నవపక్షం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా జిల్లా ప్రధా న కార్యదర్శిగా రేగొండ మండలం రామన్న గూడెం తండాకు చెందిన భానోత్ రాజేందర్ నాయక్ ను నియమించినట్లు జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు అజ్మీర రాజు నా యక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఎన్ని కైన రాజేందర్ నాయక్ మాట్లాడుతూ గి రిజనూలు భారతీయ జనతా పార్టీకి వ్య తిరేకం కాదని పార్టీ గొప్పతనాన్ని ప్రతిగి రిజను కి చేరవేసేందుకు అలాగే పార్టీ బ లోపేతానికి కృషిచేస్తానని కోరుతూ ఎన్ని క సహకరించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తి రెడ్డి, సత్యపాల్ రెడ్డి, జయ శంకర్ జిల్లా బిజెపి అధ్యక్షులు నిషిధర్ రెడ్డి, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వె న్నంపల్లి పాపన్న, రేగొండ మండలం బిజెపి మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్ జిల్లా నాయకులు దాసరి తిరుపతి రెడ్డి, లింగంపల్లి ప్రసాద్ రావు. బిజెపి మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.


