యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా యువజన మరియు క్రీడల & టూరిజం అధికారి కే. ధనంజనేయులు టూరిజం పోలీస్ సిబ్బంది తో సమీక్ష సమావేశం

యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా యువజన మరియు క్రీడల & టూరిజం అధికారి కే. ధనంజనేయులు టూరిజం పోలీస్ సిబ్బంది తో సమీక్ష సమావేశం తమ కార్యలయం లో నిర్వహించారు.టూరిజం పోలీస్ సిబ్బందిని ఉదేశిస్తూ కే. ధనంజనేయులు మాట్లాడుతూ పర్యాటక ప్రదేశాలలో పర్యాటకుల భద్రతకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని. పర్యాటక ప్రాంతాలలో నిరంతరం అనుమానాస్పద వ్యక్తులు మరియు కార్యకలాపాలపై నిఘా ఉంచాలని, అదేవిదంగా పర్యాటకులపై దొంగతనం, మోసం, వేధింపులు, బెదిరింపులు తదితర నేరాలను అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని మహిళలు, పిల్లలు, వృద్ధులు మరియు దివ్యాంగ పర్యాటకులకు అవసరమైనప్పుడు ప్రత్యేక సహాయం అందించాలని పర్యాటకులు ఎదుర్కొనే సమస్యలు, ఫిర్యాదులను మర్యాదగా స్వీకరించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అంతే కాకుండా “పర్యాటకులకు సురక్షితమైన, భద్రమైన, సౌకర్యవంతమైన మరియు పర్యాటక అనుకూల వాతావరణాన్ని కల్పించడం టూరిజం పోలీసుల ప్రధాన బాధ్యత.” అని తెలియ జేశారు.
భువనగిరి కోట డెస్టినేషన్
1. డి. సునీత – WPC 4120, 2. డి. సంతోష్ – ARPC 11897, 3. ఎల్‌. మమత -WPC 13382, 4. ఎ. దుర్గ-WPC 4176
పోచంపల్లి డెస్టినేషన్
1. బి. రాజశేఖర్ – PC 3697, 2. ఎన్. లావణ్య– WARPC 12663, 3. జి. జాహ్నవి– WPC 13181, 4. సి.హెచ్. భవాని– WPC 4535, 5. జి. ప్రవీణ్– PC13050, 6. ఎస్. షశాంక్-PC13015 7. ఎల్.పాపయ్య-PC6933
యాదాద్రి టెంపుల్ గుట్ట డెస్టినేషన్
1. కే. మహేందర్ గౌడ్ – ARPC 12407, 2. కె. నరేష్– ARPC 12233, 3. సింగం నవీన్– ARPC 12083, 4. ఎన్. శ్రీనివాస్– ARPC 8580, 5. కస్తూరి శ్రీకాంత్– ARPC 11785
ఇట్టి సమీక్ష సమావేశంలో పైన తెలిపిన టూరిజం పోలీసులు మరియు కార్యాలయ సిబ్బంది జానకిరాములు, మురళి, రేఖ, జయ, శ్రీనివాస్, యువజన సంఘ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కే. ధనంజనేయులు
జిల్లా యువజన మరియు క్రీడల &టూరిజం అధికారి,యాదాద్రి భువనగిరి జిల్లా.

Hot this week

కోటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట మండలం కోట పట్టణంలో బుధవారం స్వర్గస్తులైన...

భద్రరెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్

నవపక్షం, చెంగిచర్ల ప్రతినిధి :  మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తనయుడు భద్రరెడ్డి...

లక్కీ డ్రాలో లడ్డూ దక్కించుకున్న పూజారి యశ్వంత్ శర్మ

నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ భక్త...

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకీ నరసింహ తండ్రి మృతికి బీజేపీ నేతల సంతాపం

నవపక్షం, చిట్యాల మండల ప్రతినిధి :  నల్గొండ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు...

నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ సాధారణ మహాసభ

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ...

Topics

గణపతి నిమజ్జనంలో విగ్రహదాతకు ఘన సన్మానం

  నవపక్షం, నల్లబెల్లి, సెప్టెంబర్ 24: గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా...

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.