- ఈరోజు బోనగిరి పట్టణంలో సిపిఐ ఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ ఆటో ప్రచారం రథం ను ప్రారంభించడం జరిగింది మాయ కృష్ణ మాట్లాడుతూ బస్వాపురం ప్రాజెక్టుకు పూర్తి నిధులు ఇవ్వాలని బోనగిరి అంబేద్కర్ చౌరస్తా నుండి ఇంద్ర పార్క్ హైదరాబాద్ వరకు త్రాగునీటి సాగునీటి కోసం పాదయాత్ర జయప్రదం చేయాలని ఆగస్టు 30న ఇంద్ర పార్క్ వద్ద బహిరంగ సభను జయప్రదం చేయాలని బోనగిరి పట్టణంలో ఆటో ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ సెక్రటేరియట్ సభ్యుడు బందెల ఎల్లయ్య సభ్యులు బర్ల వెంకటేష్ పిఎన్ఎం జిల్లా కార్యదర్శి పీర్ల ముత్యాలు రజక సంఘం జిల్లా కార్యదర్శి వడ్డమైన వెంకటేష్ గీత అంజయ్య నరాల నరసింహ బర్ల ఉప్పలయ్య పల్లెపాటి భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు
ఆటో ప్రచారం రథం ను ప్రారంభించిన మాయ కృష్ణ సీపీఎం
Popular Categories


