కేటీఆర్‌కు రాఖీ కట్టిన సుమిత్ర ఆనంద్

నవపక్షం, తెలంగాణ భవన్ ప్రతినిధి :

అమెరికా పర్యటన అనంతరం తెలంగాణ భవన్‌కు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యురాలు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు సుమిత్ర ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా సుమిత్ర ఆనంద్ కేటీఆర్‌కు రాఖీ కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సోదరభావానికి ప్రతీకగా రాఖీ కట్టి ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.

తెలంగాణ ప్రజల కోసం కేటీఆర్ చేస్తున్న పోరాటాలు, పార్టీ బలోపేతానికి ఆయన అందిస్తున్న నాయకత్వం అభినందనీయమని సుమిత్ర ఆనంద్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Hot this week

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను తక్షణమే అరెస్ట్ చేయాలి – జక్కిడి శివచరణ్ రెడ్డి

నవపక్షం, జనగామ ప్రతినిధి :  యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఉదయభాను చిబ్...

కోడూరు రాజమౌళి కుటుంబాన్ని పరామర్శించిన గండ్ర వెంకటరమణారెడ్డి

  నవపక్షం, కొత్తపల్లిగోరి ప్రతినిధి : మండల కేంద్రంలోని సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన కోడూరు...

రంగ కవిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు పచ్చిమడ్ల మానస గౌడ్

నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి :  మహిళా నాయకురాలు, యాదాద్రి భువనగిరి...

పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి ఘనంగా నిర్వహణ

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ దేవరకొండ పట్టణ శాఖ...

ఉత్తమ ఉపాధ్యాయుడిగా నక్క యుగంధర్

  నవపక్షం, నాంపల్లి ప్రతినిధి :  మండలంలోని పస్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో...

Topics

నేరెళ్ల శారదకు రియాజ్ శుభాకాంక్షలు

  నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ఎన్నికలకు నామినేషన్లు

నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి...

కోట మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా గోపి నాయక్

నవపక్షం, గూడూరు ప్రతినిధి : గూడూరు నియోజకవర్గంలోని కోట మండల పరిషత్ ప్రత్యేక...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.