ఆర్టీఐ చట్టం అమలుకు చర్యలు తీసుకోవాలి

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 7:

చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో సమాచార హక్కు చట్టం–2005 సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త ఆంజనేయచారి ప్రజావాణిలో ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.

ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఆర్టీఐ చట్టానికి సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ఉన్న పాత బోర్డుల్లో అధికారుల పేర్లు, వివరాలను సవరించాలని ఆయన కోరారు. ఆర్టీఐ దరఖాస్తుదారులకు నిర్ణీత గడువులో సమాచారం అందేలా సంబంధిత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

చౌటుప్పల్ పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టులో కూడా సమాచార హక్కు చట్టం–2005కు సంబంధించిన బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. పెండింగ్ కేసులకు సంబంధించిన సమాచారాన్ని చట్టపరమైన నిబంధనల ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉంచేలా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

అలాగే ఆర్టీఐ చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు అక్టోబర్ 12న ప్రభుత్వ అధికారులు, సామాజిక కార్యకర్తల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Hot this week

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

Topics

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.