భక్తిశ్రద్ధలతో గణపతి నిమజ్జనం

నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి: 

మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ శివాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించి అనంతరం గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు గణపతిని ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.

ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ లక్కీ డ్రాలో పూజారి ఉప్పల యశ్వంత్ శర్మ విజేతగా నిలిచారు. సీనియర్ న్యాయవాది నక్క రవీందర్ లక్కీ డ్రా తీయగా, లడ్డూను యశ్వంత్ శర్మకు అందజేశారు. కలశాన్ని గుర్రం బిక్షమయ్య, పైసల దండను సంగెపు రాము వేలం ద్వారా దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా ఉత్సవాలకు సహకరించిన దాతలను సన్మానించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు గుర్రం నందకిషోర్, సంగెపు యశ్వంత్, జశ్వంత్, గుర్రం సాయి, కర్నాటి అనిల్, శిరందాసు కిరణ్, సంగెపు నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి కర్నాటి శ్రీహరి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Hot this week

దామరచర్ల YTPS‌ను సందర్శించిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్న రాజ్

నవపక్షం, దామరచర్ల ప్రతినిధి :  బీఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా...

పంచాయతీ అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట మండలం గూడలి గ్రామంలోని స్వర్ణముఖి బ్రిడ్జి...

కోటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట మండలం కోట పట్టణంలో బుధవారం స్వర్గస్తులైన...

భద్రరెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్

నవపక్షం, చెంగిచర్ల ప్రతినిధి :  మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తనయుడు భద్రరెడ్డి...

లక్కీ డ్రాలో లడ్డూ దక్కించుకున్న పూజారి యశ్వంత్ శర్మ

నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ భక్త...

Topics

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకీ నరసింహ తండ్రి మృతికి బీజేపీ నేతల సంతాపం

నవపక్షం, చిట్యాల మండల ప్రతినిధి :  నల్గొండ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు...

నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ సాధారణ మహాసభ

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ...

గణపతి నిమజ్జనంలో విగ్రహదాతకు ఘన సన్మానం

  నవపక్షం, నల్లబెల్లి, సెప్టెంబర్ 24: గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.