ఆదర్శ మండల మహిళా సమాఖ్య సర్వసభ్య (జనరల్ బాడీ) సమావేశం 

దమ్మపేట, నవపక్షం కొత్తగూడెం జిల్లా ప్రతినిధి  :-

కొత్తగూడెం జిల్లా సమాఖ్య ప్రతినిధుల పర్యవేక్షణ లో దమ్మపేట మండల సమాఖ్య కార్యాలయం నందు మండల సమాఖ్య ప్రతినిధులచే నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో గడిచిన ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నిధులు, ఖర్చులు ఆదాయ వ్యయాలు అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను సంఘాల మహిళల అభ్యున్నతికి చేపట్టవలసిన కార్యక్రమాల కార్యాచరణ ప్రణాళికను తయారు చేయడం జరిగింది.అదేవిధంగా పాలకవర్గ సభ్యుల పదవీకాలం ముగిసిన వారి స్థానం లో‌కొత్తవారిని ఎంపికచేయడం జరిగింది. ఈ సమావేశానికి మండల సమాఖ్య ఎ.పి‌యం, సంతోష్ కుమార్ మరియు సిబ్బంది తో పాటుగా జిల్లా నుండి డి.పి.యం బ్యాంకు లింకేజి,జీవనోపాధులు సమ్మక్క, డి.పి.యం నాన్ ఫాం నర్సయ్య గార్లతో పాటుగా జిల్లా సమాఖ్య కార్యనిర్వాహక కమిటీ సభ్యులు మౌనిక, సరస్వతి లు హాజరయ్యారు.

Hot this week

కోటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట మండలం కోట పట్టణంలో బుధవారం స్వర్గస్తులైన...

భద్రరెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్

నవపక్షం, చెంగిచర్ల ప్రతినిధి :  మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తనయుడు భద్రరెడ్డి...

లక్కీ డ్రాలో లడ్డూ దక్కించుకున్న పూజారి యశ్వంత్ శర్మ

నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ భక్త...

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకీ నరసింహ తండ్రి మృతికి బీజేపీ నేతల సంతాపం

నవపక్షం, చిట్యాల మండల ప్రతినిధి :  నల్గొండ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు...

నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ సాధారణ మహాసభ

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ...

Topics

గణపతి నిమజ్జనంలో విగ్రహదాతకు ఘన సన్మానం

  నవపక్షం, నల్లబెల్లి, సెప్టెంబర్ 24: గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా...

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.