బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న BGR ఫౌండేషన్ చైర్మన్ బచ్చుపల్లి గంగాధర్ రావు

నవపక్షం, నకిరేకల్ మండలం:

నకిరేకల్ మండలంలోని తన స్వగ్రామం మంగళపల్లిలో ఘనంగా నిర్వహించిన బోనాల పండుగ వేడుకల్లో BGR ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ నేత బచ్చుపల్లి గంగాధర్ రావు పాల్గొన్నారు.

గ్రామ సర్పంచ్ గాధరి జయమ్మ రాఘవులు ఆధ్వర్యంలో గ్రామ పాలకవర్గం, గ్రామ పెద్దలు, తాజా మరియు మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజల సమైక్యతతో బోనాల వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా బచ్చుపల్లి గంగాధర్ రావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

గ్రామ ప్రజల ఐక్యత, సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకోవడంలో ఇలాంటి పండుగలు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయని బచ్చుపల్లి గంగాధర్ రావు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, తాజా మరియు మాజీ ప్రజాప్రతినిధులు, యువత, మహిళలు, భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Hot this week

గురుకులంలో సబ్ కలెక్టర్ తనిఖీ

నవపక్షం, దేవరకొండ మండల ప్రతినిధి :  దేవరకొండ మండలం కొండభీమనపల్లి పరిధిలోని మహాత్మా...

కొండమల్లేపల్లి లో రేపు వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ అంతరాయం

నవపక్షం, కొండమల్లేపల్లి మండల ప్రతినిధి :  కొండమల్లేపల్లి మండలం గాజీనగర్‌లో కొత్త సబ్‌స్టేషన్‌కు...

బేగంపేట అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న రాజాపేట ఎస్సై

  నవపక్షం, రాజాపేట మండల ప్రతినిధి : రాజాపేట మండలంలోని బేగంపేట గ్రామంలో...

బాధిత కుటుంబానికి మంత్రి ఆర్థిక సహాయం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  రసూల్‌పూర్ గ్రామానికి చెందిన తీగల అమృత...

మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కోమటిరెడ్డి లక్ష్మీ రాజు గోపాల్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి :  చౌటుప్పల్ మున్సిపాలిటీ 9వ వార్డులో చత్రపతి యూత్...

Topics

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను తక్షణమే అరెస్ట్ చేయాలి – జక్కిడి శివచరణ్ రెడ్డి

నవపక్షం, జనగామ ప్రతినిధి :  యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఉదయభాను చిబ్...

కోడూరు రాజమౌళి కుటుంబాన్ని పరామర్శించిన గండ్ర వెంకటరమణారెడ్డి

  నవపక్షం, కొత్తపల్లిగోరి ప్రతినిధి : మండల కేంద్రంలోని సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన కోడూరు...

రంగ కవిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు పచ్చిమడ్ల మానస గౌడ్

నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి :  మహిళా నాయకురాలు, యాదాద్రి భువనగిరి...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.