రాష్ట్ర తైక్వాండో క్రీడలలో యాదాద్రి భువనగిరి జిల్లా క్రీడాకారుల ప్రతిభ

*
ఈనెల 25 & 26 ఆగస్టు 2026 తేదీన తెలంగాణ రాష్ట్ర ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ -2026 హైద్రాబాద్ లోనీ సరూర్నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగాయి. ఇయొక్క క్రీడలలో యాదాద్రి భువనగిరి జిల్లా తైక్వాండో క్రీడాకారులు తమ ఉత్తమ ప్రతిభను చాటి జిల్లా కు 10 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్ మరియు 5 బ్రాంజ్ మెడల్స్ సాధించారని జిల్లా తైక్వాండో అసోసియేషన్ వ్యవస్థాపకులు, జిల్లా జనరల్ సెక్రటరీ గ్రాండ్ మాస్టర్ గుర్రం కృష్ణ గారు తెలిపారు. ఇయొక్క కార్యక్రమంలో కోచ్ A శివ ప్రసాద్, రాధా, భారత్ కుమార్ మరియు తల్లితండ్రులు పాల్గొని మెడల్స్ సాధించిన క్రీడాకారులను అభినందించారు.

Hot this week

గణపతి నిమజ్జనంలో విగ్రహదాతకు ఘన సన్మానం

  నవపక్షం, నల్లబెల్లి, సెప్టెంబర్ 24: గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా...

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

Topics

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.