నేలపట్ల గ్రామపంచాయతీలో డీఎల్‌పీవో విచారణ

నవపక్షం ప్రతినిధి, చౌటుప్పల్ /
అక్టోబర్ 01:

నేలపట్ల గ్రామపంచాయతీలో సర్పంచ్ వసంత భర్త నాగేష్ గ్రామపంచాయతీ పరిపాలనలో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలపై, అందుకు సర్పంచ్ వసంత ప్రోత్సహిస్తున్నారనే అంశంతో గ్రామ ఉపసర్పంచ్ చిన్నం బాలరాజు, వార్డు సభ్యులు సమర్పించిన ఫిర్యాదుపై డీఎల్‌పీవో ప్రతాప్ నాయక్ ఈరోజు నేలపట్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో విచారణ నిర్వహించారు.

ఈ విచారణకు సర్పంచ్ గంగాపురం వసంత, సర్పంచ్ భర్త గంగాపురం నాగేష్, ఉపసర్పంచ్‌తో పాటు అన్ని వార్డు సభ్యులు హాజరయ్యారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలకు సంబంధించి డీఎల్‌పీవో ప్రతాప్ నాయక్ అందరి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

విచారణ సందర్భంగా గ్రామపంచాయతీ పరిపాలనలో సర్పంచ్, సర్పంచ్ భర్త నాగేష్ పాత్ర, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల బాధ్యతలు, పరిపాలనలో పారదర్శకత, సమన్వయం తదితర అంశాలపై డీఎల్‌పీవో పలు సూచనలు చేశారు.

ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పూర్తిగా పరిశీలించి విచారణ నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని, తదుపరి చర్యలు నిబంధనల ప్రకారం తీసుకుంటామని తెలిపారు.

గ్రామపంచాయతీ పరిపాలన ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా, పారదర్శకంగా, సమన్వయంతో సాగాలని పాలకవర్గానికి సూచించారు. గ్రామపంచాయతీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

Hot this week

కబడ్డీ లో మెరిసిన ఆదర్శ పాఠశాల విద్యార్థులు

    నవపక్షం , శాలిగౌరారం ప్రతినిధి : జిల్లా స్థాయి కబడ్డీ క్రీడ పోటీల్లో...

డిండి లిఫ్ట్ ఇరిగేషన్‌పై కోదండరాం వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి – ఉప్పు కృష్ణ

నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి : డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయాలంటూ...

భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి

నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి: ఎన్నో ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలకు శాశ్వత...

కంటి వైద్య రివ్యూ శిబిరానికి అనూహ్య స్పందన

నవపక్షం, చౌటుప్పల్ / అక్టోబర్ 01:   కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 2,...

మునుగోడు MLA రాజగోపాల్ రెడ్డి MLC నెల్లికంటి సత్యం కలిసి సబ్ స్టేషన్ ప్రారంభం

  నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి :   చిమ్మిర్యాల గ్రామంలో 3 కోట్ల వ్యయంతో నిర్మించిన...

Topics

మాజీ మంత్రి హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి

  నవపక్షం, నల్లబెల్లి ప్రతినిధి : మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు తన్నీరు...

భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి – ఉప్పు కృష్ణ

  నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి: ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించకుండా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.