కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కొమ్మనబోయిన సైదులు యాదవ్

నవపక్షం, హైదరాబాద్: బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్ బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ను  నందినగర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన అనంతరం తొలిసారిగా కేటీఆర్‌ను సైదులు యాదవ్ కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ, విద్యార్థి సమస్యలపై చర్చించినట్లు తెలిపారు.

విద్యార్థుల సమస్యల పరిష్కారం, బీసీ విద్యార్థుల హక్కులు, విద్యా రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలపై భవిష్యత్‌లో మరింత చురుగ్గా పనిచేయాలని ఈ సందర్భంగా చర్చించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, బీఆర్‌ఎస్‌వీ నాయకుడు పరుశురాం తదితరులు పాల్గొన్నారు.

Hot this week

గణపతి నిమజ్జనంలో విగ్రహదాతకు ఘన సన్మానం

  నవపక్షం, నల్లబెల్లి, సెప్టెంబర్ 24: గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా...

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

Topics

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.