వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా కళాశాల

నవపక్షం, మహబూబ్‌నగర్ జిల్లా ప్రతినిధి: 

వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా కళాశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల సూపరింటెండెంట్ రామకృష్ణ, అధ్యాపకులు కృష్ణారెడ్డి , జనార్దన్ రెడ్డి, గిరిజన శక్తి తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ నాయక్ తో కలసి పాటు కళాశాల విద్యార్థులు పాల్గొని మొక్కలు నాటారు.

విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించుకుని, మొక్కలను సంరక్షించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు.

Hot this week

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Topics

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

Related Articles

Popular Categories

Previous article
బావోజీ తండాలో బంజారా తీజ్ వేడుకలు పెద్దవంగర మండలం, బావోజీ తండా: బావోజీ తండాలో ఆగస్టు 27, 2026న బంజారా తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బంజారా సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా మహిళలు, యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తీజ్ పండుగకు సంబంధించిన ప్రత్యేక పూజలు, సాంప్రదాయ కార్యక్రమాలు, పాటలు, నృత్యాలతో వేడుకలను నిర్వహించనున్నారు. బంజారా సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో వేడుకలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తీజ్ వేడుకల్లో తండా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
Next article
App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.